IACE - SI / కానిస్టేబుల్ & GROUPS dan repost
IACE లో విద్యార్థులుగా చేరి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన GROUP -4 ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి వివిధ ప్రభుత్వ శాఖలలో ఉద్యోగార్థులుగా మారిన మన విద్యార్థులకు IACE యాజమాన్యం శుభాకాంక్షలు తెలియచేస్తుంది. మీ ఈ విజయం మీ తల్లితండ్రులకు అంకితం చెయ్యటం లో IACE కూడా భాగస్వామ్యం అయినందుకు గర్వపడుతున్నాము.
మీ విజయంలో IACE తో పాటు మీ తల్లి తండ్రుల ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. మీ తల్లి తండ్రులను మీరు సత్కరించుకునే అవకాశాన్ని IACE, మీ తెలంగాణ గ్రూప్ -4 విజయోత్సవ కార్యక్రమం లో మీకు కల్పిస్తుంది. కావున మీ పూర్తి వివరాలను క్రింది గూగుల్ ఫారం లింక్ లో UPDATE చేసుకుని ఆ కార్యక్రమమునకు మీ తల్లితండ్రులతో కలిసి హాజరు కాగలరు.
Registrstion Link: https://forms.gle/HE7Qtpn9ZSRJy1qk8