Postlar filtri


Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
43 ఏళ్లుగా నాలుగు దశాబ్దాల భారత చరిత్రలో తన ఉనికిని విస్తరిస్తూ... తాత నుంచి మనవడి వరకు 3 తరాలను ప్రభావితం చేస్తూ...ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ గార్ల నాయకత్వాల మార్గనిర్దేశనంలో, ఎన్నడూ తరగని ప్రజాదరణతో అప్రతిహతంగా సాగుతోంది తెలుగుదేశం పార్టీ ప్రస్థానం. నేడు పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆ ప్రస్థానాన్ని ఒకసారి గుర్తుచేసుకుందాం.
#43YearsOfTDP
#TDPFoundationDay
#TeluguDesamParty
#ChandrababuNaidu
#AndhraPradesh


Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
నేతలు, కార్యకర్తలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత మాపై ఉంది.
#43YearsOfTDP
#TDPFoundationDay
#TeluguDesamParty
#ChandrababuNaidu
#AndhraPradesh


Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
అభివృద్ధికి చిరునామా తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్, ఐటీ డెవలప్మెంట్లో టిడిపిది చెరగని ముద్ర.
#43YearsOfTDP
#TDPFoundationDay
#TeluguDesamParty
#ChandrababuNaidu
#AndhraPradesh


మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ 43వ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు టీడీపీ జెండా ఎగురవేశారు. ఈ వేడుకల్లో రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, మంత్రులు నారా లోకేష్ గారు, వంగలపూడి అనితగారు, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు గారు ప్రసంగించారు.
#43YearsOfTDP
#TDPFoundationDay
#TeluguDesamParty
#ChandrababuNaidu
#AndhraPradesh







7 ta oxirgi post ko‘rsatilgan.