Job Notifications


Kanal geosi va tili: Hindiston, Hindcha
Toifa: Martaba


*ఈ గ్రూపు ద్వారా అందించే సమాచారం:*
▪️ వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలు
▪️ ప్రైవేట్ ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలు
▪️ జాబు మేళ వివరాలు
▪️ వివిధ పోటీ పరీక్షలు సంబంధించిన మెటీరియల్
▪ పోటీ పరీక్షల సంబంధించిన Model ప్రశ్న పత్రాలు

Связанные каналы  |  Похожие каналы

Kanal geosi va tili
Hindiston, Hindcha
Toifa
Martaba
Statistika
Postlar filtri


*NTPC: ఎన్టీపీసీలో 400 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, ఎంపికైతే నెలకు 55 వేల రూపాయల జీతం*

▪️ఖాళీల సంఖ్య: 400
▪️దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
▪️జీతం: నెలకు రూ.55,000.
▪️ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 01.03.2025

*పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్ లైన్ దరఖాస్తు క్రింది లింక్ నందు కలదు....*

https://www.jnanaloka.com/2025/02/ntpc-400-55.html
➖➖➖➖➖➖➖➖➖
*India Post : తెలంగాణ పోస్టాఫీసుల్లో 519 ఉద్యోగాలు.. 10వ తరగతి పాసైతే చాలు.. రాతపరీక్ష లేదు*

https://www.jnanaloka.com/2025/02/india-post-519-10.html
➖➖➖➖➖➖➖➖➖
*Job Notifications వాట్సాప్ గ్రూప్ లో చేరండి...*

https://chat.whatsapp.com/JcukZ6v9hjv6TqvoHhzGHh


*మహాత్మా జ్యోతిబా ఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే బీసీ బాలబాలికల పాఠశాలల్లో 2025-26 విద్యాసంవత్సరానికి గాను అయిదో తరగతి లో ప్రవేశం కొరకు నోటిఫికేషన్*

*ఎవరు దరఖాస్తు చేసుకోవాలి?*

అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులు మార్చి 3వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి

*పూర్తి వివరాలు.....*

https://youtu.be/u_8tOYvbfys?si=4TMm7zYu6b_9-p85
➖➖➖➖➖➖➖➖➖
*Job Notifications వాట్సాప్ గ్రూప్ లో చేరండి.. .*
https://chat.whatsapp.com/JcukZ6v9hjv6TqvoHhzGHh


*Navy Recruitment 2025: నిరుద్యోగులకి గుడ్ న్యూస్.. జాబ్ వస్తే నెలకి లక్ష జీతం*

▪️మొత్తం జీతం: మొదటి నెల నుంచే రూ.1,10,000 వరకు పొందవచ్చు
▪️ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: ఫిబ్రవరి 25, 2025

*పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్లో దరఖాస్తు క్రింది లింకునందు కలదు...*

https://www.jnanaloka.com/2025/02/navy-recruitment-2025.html
➖➖➖➖➖➖➖➖➖
*Job Notification వాట్సాప్ గ్రూప్ లో చేరండి....*
https://chat.whatsapp.com/Gp2bC6vnXHQKwvA47rwDqp


*SSC కంబైన్డ్ హిందీ Translator ఫలితాలు విడుదల*

▪️కంబైన్డ్ హిందీ ట్రాన్స్టర్స్(పేపర్-1) పరీక్ష డిసెంబర్ 9న దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) పద్ధతిలో నిర్వహించారు.

▪️ఈ పరీక్ష ద్వారా మొత్తం 312 ఖాళీలు భర్తీ కానున్నాయి. పేపర్-II (డిస్క్రిప్టివ్) పరీక్షకు హాజరు కావడానికి పేపర్-Iలో మొత్తం 2145 మంది అభ్యర్థులు ఎంపిక చేయబడ్డారు.


▪️కేటగిరీల వారీగా కట్-ఆఫ్ మార్కులు, షార్ట్స్ట్ చేయబడిన అభ్యర్థుల వివరాలు ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది.


https://www.jnanaloka.com/2025/02/ssc-junior-hindi-translator-jht-results.html
➖➖➖➖➖➖➖➖➖
*Job Notifications వాట్సాప్ గ్రూప్ లో చేరండి:*

https://chat.whatsapp.com/Gp2bC6vnXHQKwvA47rwDqp






*APPSC Group -II Mains Examination Hall Tickets*


*▪️ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రధాన పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు విడులయ్యాయి*

*Group - II Mains Hall Tickets Download Link....*

https://www.jnanaloka.com/2025/02/appsc-group-ii-mains-examination-hall.html
➖➖➖➖➖➖➖➖➖➖
*Job Notifications వాట్సాప్ గ్రూపులో చేరండి....*

https://chat.whatsapp.com/Gp2bC6vnXHQKwvA47rwDqp


*Indian Posts GDS Rcruitment 2025 | పోస్టల్ శాఖలో ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?*

▪️ మొత్తం పోస్టులు:21413

*▪️ భర్తీ చేసే పోస్టులు:*

గ్రామీణ డక్ సేవక్(జీడీఎస్), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(ఏబీపీఎం),
డాక్ సేవక్

▪️అర్హత: పదవ తరగతి

▪️ దరఖాస్తులు ప్రారంభం: 10.02.25

▪️ దరఖాస్తులు చివరి తేదీ: 03.03.25

*పూర్తి వివరాలు.....*

https://youtu.be/YPCese3aUmY?si=F2BearJnqgfnxpWa
➖➖➖➖➖➖➖➖
*Job Notifications వాట్సాప్ గ్రూప్ లో చేరండి....*
https://chat.whatsapp.com/FLQCGn2nPwv1hGdFaAXRTi




Job Notifications dan repost
*THDC: టీహెచ్ డీసీ ఇండియా లిమిటెడ్ లో ఇంజినీర్ ఖాళీలు*

▪️ మొత్తం ఖాళీలు:129
▪️జీతం నెలకు: 50,000 - 1,60.000.
▪️దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా.
▪️దరఖాస్తు చివరి తేదీ: 14-03-2025.

*పూర్తి నోటిఫికేషన్ క్రింది లింక్ నందు కలదు....*


https://www.jnanaloka.com/2025/02/thdc.html
➖➖➖➖➖➖➖➖➖
*Job Notifications వాట్సప్ గ్రూపులో చేరండి.....*

https://chat.whatsapp.com/Gp2bC6vnXHQKwvA47rwDqp


*THDC: టీహెచ్ డీసీ ఇండియా లిమిటెడ్ లో ఇంజినీర్ ఖాళీలు*

▪️ మొత్తం ఖాళీలు:129
▪️జీతం నెలకు: 50,000 - 1,60.000.
▪️దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా.
▪️దరఖాస్తు చివరి తేదీ: 14-03-2025.

*పూర్తి నోటిఫికేషన్ క్రింది లింక్ నందు కలదు....*


https://www.jnanaloka.com/2025/02/thdc.html
➖➖➖➖➖➖➖➖➖
*Job Notifications వాట్సప్ గ్రూపులో చేరండి.....*

https://chat.whatsapp.com/Gp2bC6vnXHQKwvA47rwDqp




*APPSC Group -II Mains Examination Hall Tickets*

*▪APPSC గ్రూప్-2 2023 మెయిన్స్ హాల్ టికెట్స్ గురించి Web Note విడుదల చేసింది*

*▪️అభ్యర్థులు ఫిబ్రవరి 13వ తేదీ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపింది*

*▪️ఫిబ్రవరి 23వ తేదీన నిర్వహించే గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు 13 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది*


https://www.jnanaloka.com/2025/02/appsc-group-ii-mains-examination-hall.html
➖➖➖➖➖➖➖➖➖
*Job Notifications వాట్సాప్ గ్రూప్ లో చేరండి....*
https://chat.whatsapp.com/JcukZ6v9hjv6TqvoHhzGHh






తన శిష్యురాలిని తనకంటే ఉన్నత స్థానంలో చూసి ఆయన మురిసిపోయారు. ఎంతో గర్వపడ్డారు. నా జీవితంలోనే అపురూప ఘట్టం అది. ఇద్దరి నేపథ్యం ఒక్కటే... పేదరికం. దృఢ సంకల్పంతో దాన్ని అధిగమించి అనుకున్నది సాధించాం. నాలాంటి అమ్మాయిలకు చెప్పేది ఒక్కటే... నిబద్ధతతో కష్టపడితే ఏదీ అసాధ్యం కాదు.''

- ఆర్‌.యాదయ్య, మొయినాబాద్‌

పెళ్లి ప్రస్తావన పక్కన పెట్టి...

నాలుగేళ్ల కిందటి మాట ఇది. ఇంటర్‌ చదువుతున్న రోజుల్లో నాకు పెళ్లి చేద్దామని నిర్ణయించారు మా ఇంట్లోవాళ్లు. సంబంధం కూడా కుదిరింది. అయితే అప్పుడే పెళ్లిచేసుకొంటే నా జీవితం అంతటితోనే ఆగిపోతుందని భావించాను. నాకంటూ కొన్ని లక్ష్యాలున్నాయి. వాటిని చేరాకే పెళ్లయినా... మరేదైనా అనుకున్నాను. ఇదే విషయం అమ్మానాన్నలకు చెప్పాను. విషయం మా లెక్చరర్‌ లాల్యానాయక్‌కు తెలిసింది. ఆయనది కూడా నిరుపేద కుటుంబం. వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం చౌదరిగూడ స్వస్థలం. నేను బాగా చదువుతానని నన్ను ఎంతో ప్రోత్సహించారు. నా పెళ్లి గురించి తెలియగానే ఆయన మా ఇంటికి వచ్చి అమ్మానాన్నలతో మాట్లాడారు. నేను, అన్నయ్య కూడా నచ్చజెప్పడంతో, అమ్మావాళ్లు ఒప్పుకున్నారు. నా పెళ్లి ప్రస్తావన పక్కన పెట్టారు.


పేదరికమనే అడ్డుగోడలు దాటి...

ఒకరికి ఒకరు స్ఫూర్తిగా ఎదిగిన నేపథ్యం. కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి... స్వయంకృషితో సాధించిన విజయం.

కానిస్టేబుల్‌ అయిన గురువుకు...అదే పోలీసు స్టేషన్‌కు ఎస్‌ఐగా వచ్చి అపురూప కానుక ఇచ్చారు ఓ శిష్యురాలు. ఆమే... రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ (ప్రొబెషన్‌)గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జబీనా బేగం.

ఈ ప్రయాణంలో తనకు ప్రేరణగా నిలిచిన గురువు గురించి... సమస్యలు, సవాళ్లను అధిగమించి అందుకున్న లక్ష్యం గురించి ఆమె 'నవ్య'తో సంభాషించారు.

'సమస్యలు, సవాళ్లు అందరికీ ఎదురవుతాయి. వాటిని తట్టుకొని నిలబడితేనే జీవితం ముందుకు సాగుతుంది. ఈ తత్వం నాకు చిన్నప్పుడే బోధపడింది. అందుకే పేదరికం ప్రతిబంధకంగా మారినా... దాన్ని సాకుగా చూపి వెనకడుగు వేయదలుచుకోలేదు. ఎవరో వచ్చి ఏదో చేస్తారనీ ఎదురుచూడలేదు. నా కాళ్లపై నేను నిలబడాలని నిశ్చయించుకున్నాను. అనుకున్నది సాధించాను. వికారాబాద్‌ జిల్లా చౌడాపూర్‌ మండలం మక్త వెంకటాపూర్‌లో ఓ నిరుపేద కుటుంబం మాది. మా అమ్మ దౌలత్‌బేగం. నాన్న మహమ్మద్‌ షరీఫ్‌. మేం ముగ్గురు సంతానం. అన్నయ్య మహమ్మద్‌ సలీం, చెల్లెలు ఆఫ్రీన్‌బేగం. ఊళ్లో ఉన్న చిన్న కిరాణా దుకాణం మినహామాకంటూ మరే ఆధారం లేదు. షాపు మీద వచ్చే కొద్దిపాటి ఆదాయంపైనే మా కుటుంబం అంతా ఆధారపడేది. ఈ పేదరికం నుంచి బయటపడాలంటే నాకున్న ఒకేఒక్క దారి చదువు. ఈ విషయం గ్రహించి, మానకుండా రోజూ బడికి వెళ్లేదాన్ని. ఏడో తరగతి వరకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. ఎనిమిదో తరగతి రాజేంద్రనగర్‌ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చేరాను. పదో తరగతిలో మంచి మార్కులు రావడంతో... పరిగిలోని ప్రతిభ ప్రైవేటు జూనియర్‌ కాలేజీవారు ఉచితంగా సీటుతో పాటు స్కాలర్‌షిప్‌ కూడా ఇచ్చారు. ఇంటర్‌ తరువాత హైదరాబాద్‌లో డిగ్రీ చదివాను.

పాఠాలు చెబుతూ...

వెంకటాపూర్‌ మారుమూల గ్రామం. చిన్న తండా. అక్కడ కిరాణా దుకాణంపై వచ్చే ఆదాయం ఏ మూలకూ సరిపోయేది కాదు. ఆపై మా చదువులు. అమ్మానాన్నలకు తలకు మించిన భారమైంది. ఆర్థిక ఇబ్బందులనుంచి బయటపడడానికి మా ఊరు వదిలి, హైదరాబాద్‌ గౌలిదొడ్డికి వచ్చాం. అమ్మానాన్న... ఆ ప్రాంతంలోని రోడ్డు పక్కన చిన్న హోటల్‌ పెట్టారు. కానీ మా అందరి చదువులకూ ఆ సంపాదన సరిపోయేది కాదు. అమ్మానాన్న మా కోసం ఇంత కష్టపడుతున్నారు. వాళ్ల శ్రమ కొంతైనా తగ్గించాలన్న ఉద్దేశంలో డిగ్రీ అవ్వగానే నార్సింగిలోని

రెసిడెన్షియల్‌ పాఠశాలలో పాఠాలు చెప్పాను. ఆ డబ్బు నా గ్రూప్స్‌ కోచింగ్‌కు ఉపయోగపడింది.

ఆ తపనతోనే...

నా చుట్టూ ఉన్నవారితో పోలిస్తే నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని కోరుకొంటాను. బడి వయసులో అయినా... చేసే ఉద్యోగంలో అయినా! చదువుకొనే రోజుల్లో నేను స్కూల్‌ లీడర్‌ని. అంతేకాదు.. టీచర్లు చెప్పే పాఠాలు అర్థంకాని కొందరు తోటి విద్యార్థులకు వివరించి చెప్పేదాన్ని. పాఠ్యాంశాలపై పట్టు సాధించడానికి అది నాకు ఉపయోగపడింది. అన్నిటికీ మించి మా అమ్మకు నాపై నమ్మకం. నేను ఏంచేసినా ముందు అమ్మకు చెబుతాను. అన్నయ్య కూడా ఎంతో సహకారం అందించాడు. వారి ప్రోద్బలంవల్లే కట్టుబాట్లను దాటి నేను లక్ష్యం వైపు వెళ్లగలిగాను.

స్నేహితుల సహకారం...

పెళ్లయితే ఆగింది. కానీ పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలంటే ఖర్చుతో కూడుకున్నది. అంత డబ్బు సమకూర్చే వెసులుబాటు మా ఇంట్లో లేదు. తినడానికి తిండి కూడా లేని సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నా స్నేహితులు మమత, షహనాజ్‌ నన్ను ఆదుకున్నారు. ఏడాదిపాటు వాళ్ల ఇళ్లల్లోనే ఉన్నాను. ఓయూలో మరో స్నేహితురాలు అనూష దగ్గర కొన్ని నెలలు
ఉన్నాను. తన కార్డు మీదే భోజనం చేసేదాన్ని. తెలిస్తే బాధపడతారని ఈ విషయం ఇవాల్టి వరకు ఇంట్లోవాళ్లకు చెప్పలేదు. అలా మా ఇంటికి వెళ్లకుండా ఏడాదికి పైగా గ్రూప్స్‌కు సన్నద్ధమయ్యాను. ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నది నా పట్టుదల. అయితే పోలీసు కొలువు కోరుకోలేదు. కానీ గత ఏడాది పరీక్షలు రాస్తే ఎస్‌ఐ ఉద్యోగం వచ్చింది. అంతే... మా ఇంట్లోవాళ్ల ఆనందానికి అవధులు లేవు. దీని వెనుక నా పట్టుదల, కృషి మాత్రమే కాదు... మా గురువుగారు ఇంటర్‌ తరువాత, ఉద్యోగం వచ్చేవరకు నాకు మార్గదర్శనం చేశారు. నా స్నేహితులు నాకు అండగా నిలిచారు. వారందరి ప్రోత్సాహం, సహకారం వల్లే ఇది సాధ్యమైంది. ప్రస్తుతం మా చెల్లెలు కూడా కానిస్టేబుల్‌గా ఎంపికైంది.

ఉద్వేగ క్షణం...

మా గురువు లాల్యానాయక్‌ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఎంఏ, బీఎడ్‌ పూర్తి చేశారు. కొన్నాళ్లు లెక్చరర్‌గా పని చేశారు. కరోనా సమయంలో కళాశాల మూతపడటంతో ఉపాధి కోల్పోయారు. పోటీ పరీక్షలకు సిద్ధమై, 2020లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం మొయినాబాద్‌ పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్నారు. ఇప్పుడు నేను ఏడాది శిక్షణ పూర్తి చేసుకొని అదే పోలీసు స్టేషన్‌కు ఎస్‌ఐ (ప్రొబెషన్‌)గా వచ్చాను. స్టేషన్‌లోకి అడుగుపెట్టే సమయంలో... ప్రధాన ద్వారం వద్ద కానిస్టేబుల్‌గా మా గురువు నాకు సెల్యూట్‌ కొట్టినప్పుడు ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను.






*Result for JEE(Main) 2025 Session-1 Paper-1 (B.E./B.Tech.)*

*JEE Main 2025 Results: మెయిన్ ఫలితాలు విడుదల*

▪️విద్యార్థులు సాధించిన పర్సంటైల్ స్కోరుతో ఫలితాలను విడుదల చేశారు.

▪️ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో బీఈ/ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు దేశ వ్యాప్తంగా జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో పేపర్ -1 పరీక్షలు జరిగాయి

▪️స్కోర్ కార్డు డౌన్లోడ్ చేసుకొనేందుకు అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ పాటు క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది

*Download JEE Mains Score Card.....*

https://www.jnanaloka.com/2025/02/joint-entrance-examination-jee-main.html

20 ta oxirgi post ko‘rsatilgan.