ర్యాష్ డ్రైవింగ్ చేయకండి, #roadsafety
అతి వేగం, అపాయకరమైన డ్రైవింగ్ తో సైకిల్ మీద వెళ్ళేవారిని మరియు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేవారిని, భయాందోళనకి గురి చేయకండి,
రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేవారికి, సైకిల్ మీద వెళ్ళేవారికి ప్రమాదం
జరగకుంటా జాగ్రత్త గా డ్రైవింగ్ చేయండి #roadsafety#trafficpolice#cyclistssafety#telanganapolice#policedepa...