ఏప్రిల్లో మత్స్యకారులకు రూ.20,000: మంత్రి
AP: ఏటా JANలో జాబ్ క్యాలెండర్, మెగా DSC అంటూ జగన్ నిరుద్యోగులను మోసం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.
MLC ఎన్నికలు ముగియగానే తమ ప్రభుత్వం 16,247 పోస్టులతో DSC విడుదల చేస్తుందని పునరుద్ఘాటించారు.
జూన్ కు ముందే నియామకాలు పూర్తి చేస్తామని, ‘తల్లికి వందనం, అందిస్తామని చెప్పారు.
సముద్రంలో చేపల వేట నిషేధిత రోజులకు గాను మత్స్యకారులకు APRలో ₹20K, MAYలో ‘అన్నదాత సుఖీభవ, అమలు చేస్తామన్నారు.
https://telegram.me/govtupadates_AP