కాకినాడ లో PC మెయిన్స్ ఆఫ్ లైన్ ఎగ్జామ్ వ్రాస్తున్న అభ్యర్థులకు ముఖ్య గమనిక :
రేపు అనగా 15 -12 -2024 అవగాహన సదస్సు ఉండటం వలన సండే మోడల్ టెస్ట్ ఉదయం 9:30 నుంచి 12:30 మధ్య జరుగుతుంది.కాబట్టి అభ్యర్థులందరూ గమనించగలరు
రిపోర్టింగ్ టైం 8.30 to 9 :00 . ఎగ్జామ్ 9:30 కి ప్రారంభమవుతుంది.
మీకోసం,మీ విజయం కోసం నిర్వహిస్తున్న ఈ అవగాహన సదస్సుని ప్రతి ఒక్క అభ్యర్థి ఉపయోగించుకుని విజయాన్ని సాధిస్తారని ఆకాంక్షిస్తూ.
ఇట్లు
శ్యామ్ ఇనిస్టిట్యూట్.