Telugu books n magazines


Kanal geosi va tili: Hindiston, Telugucha
Toifa: Kitoblar


A book can change your life

Связанные каналы  |  Похожие каналы

Kanal geosi va tili
Hindiston, Telugucha
Statistika
Postlar filtri


శ్లోకం:

అనాహూతః ప్రవిశతి, అపృష్టో బహు భాషతే ।

అవిశ్వస్తే విశ్వసితి, మూఢచేతా నరాథమాః ॥

భావం:

పిలవకుండా వెళ్ళే వాడు, అడగకుండా చాలా ఎక్కువ మాట్లాడే వాడు, విశ్వసింపదగని వారిని విశ్వసించే వాడు అట్టి వారు వారి మూర్ఖపు చేతలచేత పనికిరాని, పరిత్యజింపదగ్గ వ్యక్తులుగా పరిగణింప బడతారు.

సాధారణ వ్యావహారికములో “ఏమిటీ! పిలవని పేరంటములా వచ్చాడు” అనే నానుడి బహు పరిచయమైన నానుడి.

అలాగే అడగకుండా ఏ సలహా ఇవ్వకూడదు అనే సలహా కూడా వ్యావహారికములో చాలా ప్రసిద్ధమైనదే.

అలాగా అడగకుండా సలహా ఇచ్చే వారిని చాలా చులకన గాను, హేళన గానూ చూస్తారు.




పెళ్లిమంటలు.pdf
20.6Mb
పోల్కంపల్లి శాంతాదేవి








ది ఛాలెంజర్.pdf
20.5Mb
కొమ్మనాపల్లి గణపతిరావు




కలహంస.pdf
15.8Mb
మాదిరెడ్డి సులోచన




జీవన సమరం.pdf
1.1Mb
రావూరి భరద్వాజ












సెల్ నెం. 202.pdf
25.0Mb
మాగుంట దయాకర్




అక్కయ్య చెప్పిన కథలు.pdf
11.5Mb
మాదిరెడ్డి సులోచన


శ్లోకం:

యః పఠతి లిఖతి పశ్యతి పరి పృచ్ఛతి పణ్డితాన్ ఉపాశ్రయతి ।

తస్య దివాకరకిరణైః నలినీ దలమివ విస్తారితా బుద్ధిః ॥

భావం:

ఎవరైతే చదువుతూ ఉంటారో, వ్రాస్తూ ఉంటారో, పరిశీలిస్తూ ఉంటారో, ప్రశ్నిస్తూ ఉంటారో, పండితులని ఆశ్రయిస్తూ ఉంటారో వానికి సూర్యకిరణాలు తాకిన పద్మము ఏ విధముగా వికసిస్తుందో ఆ విధముగా వాని బుద్ధి వికసిస్తూ ఉంటుంది.

20 ta oxirgi post ko‘rsatilgan.