Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
✅ *పాడేరులో వాలంటీర్ల ఆందోళన*
ఎన్నికల ముందు చంద్రబాబుఇచ్చిన హామీ మేరకు తమను కొనసాగించి, రూ. 10వేలు వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం(నవంబర్ 23) గ్రామ వాలంటీర్లు పాడేరులో ఆందోళన చేపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామ వాలంటీర్లు మోదకొండమ్మ అమ్మవారి ఆలయం నుంచి ర్యాలీ నిర్వహించారు #SaveAPVolunteers @govtupadates_AP