Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
రాష్ట్రంలో వైసీపీ సైకో మూకలు మరోసారి రెచ్చిపోయాయి. 5 ఏళ్ళ పాలనలో, ప్రజలను, అధికారులను పీక్కుతిని, కొంతమంది ప్రాణాలు కూడా తీసిన జగన్ ముఠా... ప్రజలు శిక్షించినా తీరు మార్చుకోవడం లేదు. తాజాగా అన్నమయ్య జిల్లాలో జగన్ సైకో మూకలు, ఓ అధికారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
అన్నమయ్య జిల్లా, గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి, ఆయన అనుచరులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఛాంబర్ లో ఉన్న తన వద్దకు సుదర్శన్ రెడ్డి వచ్చి ఎంపీపీ గది తాళాలు ఇవ్వాలని అడిగారని ఎంపీడీవో తెలిపారు. ఎంపీపీ లేకుండా తాళాలు ఇవ్వడం కుదరదని చెప్పడంతో దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సుదర్శన్, అతని అనుచరులు విచక్షణారహితంగా కొట్టారని వాపోయారు.
ఎంపీడీవోను మంత్రి రాంప్రసాద్, కలెక్టర్ శ్రీధర్ ఫోన్లో పరామర్శించారు. ఇప్పటికే వైసీపీ నేత సుదర్శన్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు.
#YSRCPRowdyism
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh