శ్లోకం:
ప్రారభ్యతే న ఖలు విఘ్నభయేన నీచైః,
ప్రారభ్య విఘ్నవిహతా విరమన్తి మధ్యాః ।
విఘ్నైః పునః పునరపి ప్రతిహన్యమానాః,
ప్రారబ్ధముత్తమ జనాః న పరిత్యజన్తి ॥
తా:
విఘ్నాలు వస్తాయేమో అనే భయం తో, చేద్దామనుకున్న పనిని ఆరంభించనే ఆరంభించరు నీచ మానవులు.
ప్రారంభించిన తరువాత అడ్డంకులు కలగ గానే చేస్తున్న పనిని మధ్యలో వదిలేస్తారు మధ్యమ తరగతి మనుషులు.
ఎన్ని అడ్డంకులు వచ్చినా, ప్రారంభించిన పనిని గమ్యాన్ని చేరకుండా, ఎట్టి పరిస్థితులలోనూ వదలిపెట్టరు ఉత్తములు.